JanaSena Chief Pawan Kalyan Porata Yatra comes to Halt

Friday, 25th May 2018
JanaSena Chief Pawan Kalyan Porata Yatra comes to Halt

Pawan Kalyan Porata Yatra stops on Thursday due to security issues. He stayed back near Tekkali all the day and could not continue the journey.

JanaSena Chief Pawan Kalyan Porata Yatra reached to day-4 in Srikakulam district. He met kidney disease patients in T.K.R Kalyana Mandapam at Kasibugga. He blamed TDP government for neglecting Uddhanam kidney victims and he also said he will fight for them. Pawan Kalyan has address a public gathering.

Earlier, JanaSena party members spoke about security issues of Porata Yatra. They said Chandrababu Naidu and his party members had got information regarding Pawan Kalyans revolt against Telugu Desam Party. So, Chandrababu Naidu decided to counter JanaSena party by reducing the personal security, and insignificant media coverage to JanaSena.

JanaSena Chief Pawan Kalyan is on his way to complete the Porata Yatra which is scheduled for 45 days. Despite, the government had not provided any security for Pawan Kalyan. So, he arranged a personal security team. The Power Star had supposed to stay back near Tekkali all day. He claims that he was not provided adequate security personnel. Recently, an attempt had made to attack Pawan Kalyan at the Kalyanamadapam.

During the Porata Yatra, Pawan Kalyans personal security was injured and made him to take a break for the tour. Pawan Kalyan released a press note stating that his security personnel was injured during Yatra and not yet recovered. He also said it will be extended upto 25th May and Yatra will be resumed from Saturday, i.e. 26th May. JanaSena team has making arrangements to bring new security personnel for upcoming scheduled Yatra.

Meanwhile, Tollywood hero Ram Charan has announced his views on JanaSena. He said to a news channel that he is ready to campaign for JanaSena Party for upcoming elections of 2019. Now, Charan comments are going viral in social media. Recently, Ram Charan met Pawan Kalyan in Hyderabad, and he had seen his struggling. So, he said if my uncle gives permission I will campaign for JanaSena. Currently, Ram Charan is busy with a movie which is directed by Boyapati Srinu, and his next film will be with Rajamouli.

పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ఆపివేశాడు

భద్రతా సమస్యల కారణంగా గురువారం పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ని ఆపివేశాడు. అతను తెక్కలి సమీపంలోనే ఉన్నాడు అందుకు ప్రయాణం కొనసాగించలేకపోయాడు.

శ్రీకాకుళం జిల్లాలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర నాలుగు రోజులకి చేరుకుంది. కసిబుగ్గలో T.K.R కళ్యాణ మండపం లో అతను మూత్రపిండ వ్యాధి రోగులను కలుసుకున్నాడు. అతను ఉద్ధానం మూత్రపిండాల బాధితుల నిర్లక్ష్యం కోసం టిడిపి ప్రభుత్వాన్ని నిందించాడు మరియు అతను వారికకోసం పోరాడతానని చెప్పాడు . పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ సభలో పాల్గొన్నాడు.

గతంలో, జనససేన పార్టీ సభ్యుడు పోరాట యాత్ర యొక్క భద్రతా అంశాల గురించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ తిరుగుబాటు గురించి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అందుకు , చంద్రబాబు నాయుడు వ్యక్తిగత భద్రత తగ్గించడం ద్వారా జనసేన పార్టీని ఎదుర్కోవాలి అని నిర్ణయించుకుంది, జనసేన కు అతితక్కువ మీడియా కవరేజ్.

పోరాట యాత్ర 45 రోజులలో పూర్తి చేయాలి అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ కి ప్రభుత్వం ఎలాంటి భద్రతను అందించలేదు. అందుకానీ , అతను వ్యక్తిగత భద్రతా బృందాన్ని ఏర్పాటు చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెక్కలి సమీపంలో ఉండాలని అనుకున్నాడు . అతనికి తగినంత భద్రతా సిబ్బందిని అందించలేదని చెప్పాడు . ఇటీవలే, కళ్యాణ మండపం లో పవన్ కళ్యాణ్ పై దాడికి ప్రయత్నం చేశారు.

పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రత గాయపడింది మరియు పర్యటన కోసం విరామం తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక పత్రికా ప్రకటనలను విడుదల చేసాడు , తన భద్రతా సిబ్బంది గాయలనుంచి ఇంకా కోలుకోలేదని పేర్కొనాడు. 25 మే వరకు పొడిగించనున్నామని, మే 26వ తేదీన అంటే శనివారం నుంచి యాత్రను తిరిగి ప్రారంభిస్తామని, తెలిపాడు . రానున్న షెడ్యూల్ యాత్ర కోసం కొత్త భద్రతా సిబ్బందిని తీసుకురావడానికి జనాసేన బృందం ఏర్పాట్లు చేసింది.

ఇంతలో, టాలీవుడ్ హీరో రామ్ చరణ్ జనసేన పై తన అభిప్రాయాలను ప్రకటించారు. 2019 నాటి రాబోయే ఎన్నికలకు జనాసేన పార్టీ ప్రచారం కోసం తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ఒక వార్తా ఛానల్తో అన్నారు. ఇప్పుడు చరణ్ వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ను కలుసుకునాడు . కాబట్టి, మా బాబాయ్ అనుమతి ఇచ్చినట్లయితే నేను జనాసేనా కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. బోయాపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ప్రస్తుతం రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. అతని తదుపరి చిత్రం రాజమౌళితో ఉంటుంది.